9, అక్టోబర్ 2020, శుక్రవారం

స్త్రీ అంటే ధైర్యం

*స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం*

రామునికి — *సీత*
కృష్ణునికి — *రాధ*
ఈశునకు — *ఈశ్వరి*
మంత్రపఠనంలో — *గాయత్రి* 
గ్రంధ పఠనంలో — *గీత*

🌸దేవుని యెదుట..,,🌸

*వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన*
వీరికి తోడుగా... *శ్రద్ధ*

🌸మన దినచర్యలో భాగంగా🌸

ఉదయానికే— *ఉష,అరుణ*
సాయింత్రం — *సంధ్య*
చీకటైతే — *జ్యోతి,దీప*
రాత్రి మత్తులో — *నిషా*
పడుకున్నాక — *స్వప్న*
చూచేటప్పుడు— *నయన*
వినేటప్పుడు — *శ్రావణి*
మాట్లాడునప్పుడు— *వాణి*
ఓరిమిలో - *వసుధ*
వడ్డించేటప్పుడు- *అన్నపూర్ణ*
నడుస్తున్నప్పుడు— *హంస*
నవ్వుచున్నప్పుడు . *హాసిని*
 అద్దంలో చూస్తే— *సుందరి*
 చేసేపనికి - *స్పూర్తి*
 పని చేయడానికి — *స్పందన*
మంచి పనికి — *పవిత్ర*
ఇష్టంగాచేసే పనికి — *ప్రీతి*
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — *హిమజ*
 సినిమా చూస్తున్నప్పుడు — *చిత్ర*
అబద్ధ మాడునపుడు — *కల్పన*
నిజం చెప్పేటపుడు — *సత్యవతి, నిర్మల*
 ఆలోచనలప్పుడు — *ఊహా, భావన*
 చదువుచున్నప్పుడు — *సరస్వతి*
వ్యాపారంలో. *ప్రతిభ ,ప్రగతి*
సంతోషంలో— *సంతోషి*
కోపంలో — *భైరవి*
ఆటలాడునప్పుడు. *ఆనంది* 
గెలుపు కోసం— *జయ, విజయ*
గెలిచిన తర్వాత — *కీర్తి*
సరిగమలు నేర్చునపుడు — *సంగీత*
పాటలు పాడునపుడు — *శృతి, కోకిల*
తాళం వేసేటపుడు — *లయ*
సాహిత్య గోష్టిలో — *కవిత*
నగరాన్ని కాపాడుతూ — *ప్రకృతి*

🌸జీవిత గమనంలో మనతో🌸

విద్యాభ్యాసంలో — *విద్య*
సంపాదనప్పుడు — *లక్ష్మి*
చేసేవృత్తిలో — *ప్రేరణ*
పని చేసి వచ్చాక — *శాంతి*
 చిన్నతనంలో — *లాలన* మధ్యవయస్సులో- *మాధురి*
ముసలితనంలో- *కరుణ, మమత*
జీవితాంతం మనతో *జీవిత*

 బాగుంది కదా మన తెలుగుభాష.....యొక్క గొప్పతనం...
🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి