7, అక్టోబర్ 2020, బుధవారం

గురు వందనం

భగవంతుడా ఎన్ని కష్టాలు వచ్చిన పర్వాలేదు ఎన్ని నష్టాలు వచ్చిన పర్వాలేదు ఇంత గొప్ప ఆచార్యుని ప్రసాదించినందుకు నీ రుణం తీర్చుకోలెను స్వామి 🙏👣
🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏
గురువంటే ఆలోచన
గురువంటే ఆచరణ 
గురువంటే ఆదరణ 
గురువంటే క్రమశిక్షణ 
గురువులేనిదే విద్య లేదు
గురువులేనిదే విజ్ఞానం లేదు 
గురువులేనిదే అభివృద్ధి లేదు 
గురువులేనిదే గమ్యం లేదు 
గమ్యానికి దారిచూపేది గురువు 
గమ్యాన్ని నిర్దేశించేది గురువు 
విద్యకు మూలాధారం గురువు 
విద్యకు ప్రాణాధారం గురువు 
గురువు మాట ధైర్యం
గురువు మాట వేదం
గురువు మాట శాసనం 
గురువు మాటే అంతిమం 
మోడు బారిన జీవితాలకు తొలకరిచినుకు గురువు పలుకు 
గురుదండన మంచి నడవడికకు మలుపు
గురు దీవెన మరుజన్మకు మోక్షం 
గురువు నిస్వార్ధ ప్రేమకు సజీవ సాక్షం 
ఇంత గొప్ప గురువుకు నా హృదయపూర్వక సాష్టాంగవందనం 🌹🌹
🙇🙇🙇🙏🙏🙏

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి